Preethi bhai

ప్రీతిభాయి అత్యాచారం,హత్య చేసిన వారిని అరెస్టు చేయండి

6 years ago janammata 0
ప్రీతిభాయి అత్యాచారం,హత్య చేసిన వారిని అరెస్టు చేయండి ప్రీతిభాయి అత్యాచారం,హత్య చేసిన వారిని అరెస్టు చేయాలని Sc st కమిషన్ మెంబర్ కె.నరహరి వరప్రసాద్ కు ప్రజా సంఘాలు వినతి పత్రం అందించారు.నిందితులను అరెస్టు చేేయాలని వారు కోరారు.కట్టమంచి స్కూల్ సీజ్ చేయాలని,ప్రీతి భాయి కుటుంబానికి  న్యాయం చేయాలని వారు కోరారు.