5 years ago janammata 0 కర్నూల్ లో కంది రైతు కన్నెర్ర కర్నూల్ లో కంది రైతు కన్నెర్ర చేసాడు. కందికి గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేసాడు. మార్కెఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేస్తామని చెప్పి ఎందుకు కొనుగోలు చేయడం లేదని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. Posts navigation 1 2 >>