5 years ago
janammata
0
ప్రారంభమైన వైస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర వైస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఇడుపులపాయ నుండి ప్రారంభమైంది. ఇడుపుపులపాయలో తండ్రి వైస్సార్ ఆశీస్సులు తీసుకున్న జగన్ అక్కడినుండి తన పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాలలో 3వేల కిలోమీటర్లు 6 నెలలపాటు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది.దాదాపు వారం రోజులపాటు జగన్ పాదయాత్ర వైస్సార్ కడప జిల్లాలోనే కొనసాగుతుంది. ప్రజా సంకల్ప పాదయాత్ర లో అధికార పార్టీ ఎన్నికల సమయం లో ఇచ్చిన వాగ్దానాలపై ప్రధాన