kurnool mp butta renuka

కర్నూల్ లో పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి – కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక

6 years ago janammata 0
  కర్నూల్ లో పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి – కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక  కర్నూల్ లో పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయండని కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక  కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి  సంతోష్ కుమార్ గంగోవర్ కు విజ్ఞప్తి చేసారు.రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని ఆమె మంత్రికి వివరించారు.కర్నూలు జిల్లా లో  సుమారు 1,10,000 కు మించి ఖాతాదారులు వున్నారని,అలాగే 60,000 కు