5 years ago
janammata
0
హిందూ మతోన్మాదం లోనే జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య.. బీజేపీ అధికారం లోకి వచ్చాక హిందూ మతతత్వ హత్యలు పెరిగాయి. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా రచనలు చేస్తున్నారని రచయితలను టార్గెట్ చేసి మరీ చంపుతున్నారు. ఇపుడు తమకు వ్యతిరేఖంగా పత్రిక నడుపుతున్నదని జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను పాశవికంగా చంపారు. గతం లో కన్నడ రచయిత కల్బుర్గిని చంపారు. దబోల్కర్,పన్సారేలను కూడా హత్య చేశారు.రచయితలనే కద్దు ఇపుడు పత్రిక రచయితలను కూడా