ఓటు తో గద్దె దింపుతాం we can defeat you from vote నెక్స్ట్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం.. రేషన్ కార్డు కూడా ఇవ్వడం లేదు.. ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు.. ఇప్పుడు జన్మభూమి..మా వూరు అని వస్తున్నారు.. ఆఫీసులకు వస్తే పనిచేయరు.. ఇప్పుడు వూరికి ఎందుకు వచ్చారు. కూలి పోతేనే మాకు కుండా లేస్తాడు.. రోజులతరబడి ఆఫీసుల చుట్టూ తిరిగి కుటుంబం గడవక పస్తులు వున్నాము. మా సత్తా ఎన్నికల్లో చూపిస్తాము.. ఓటు ద్వారా గద్దె