HRF

మంచిర్యాలలో మానవహక్కుల సభలు

6 years ago janammata 0
మంచిర్యాలలో మానవహక్కుల సభలు ఈనెల 14,15 తేదీలలో మంచిర్యాల జిల్లా కేంద్రం పాత ఆదిలాబాద్ జిల్లాలో మానవ హక్కుల  వేదిక 7వ మహాసభలను నిర్వహించనున్నారు.ఈ మహాసభలకు సంబంధించి మానవహక్కుల వేదిక నాయకులు కర్నూల్ లో పోస్టర్స్ ను విడుదల చేసారు.విద్వేష రాజకీయాలనుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ఈ మహాసభలద్వారా మానవ హక్కులవేదిక ప్రజలకు పిలుపు ఇవ్వనుంది.