5 years ago
janammata
0
గిరిజన విద్యార్థిని ఎలా చనిపోయింది.. ఇపుడు కర్నూల్ లో వివాదం నడుస్తోంది.కట్టమంచి స్కూల్ లో 10 తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని ప్రీతి బాయ్ చనిపోయింది. అది ఎలాగంటే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పాఠశాల యాజమాన్యం అంటోంది. కాదని విద్యార్ధి సంఘాలు అంటున్నాయి. విద్యార్థిని ఉరి వేసుకొని చనిపోయి వుంటే కాలు విరుగుతుందా.. వీపుపై దెబ్బలు వస్తాయా..కాలు నేల మీదకు ఎలా ఆనింది..పేరెంట్స్ కు తెలపకుండా..శవ పంచనామా చేయకుండా విద్యార్థిని మెడకు వున్నా ఉరిని