Dassera festival somthing special in kurnool district

4 years ago janammata 0
                   కర్నూు జిల్లాలో దసరా సమ్‌తింగ్‌ స్పెషల్‌                          దేవ దేవునికి కర్ర నైవేద్యం “““““““““““““““““““““““““““““ కర్నూు జిల్లా హోళగుంద మండం దేవరగట్టులో దసరా రోజు బన్నీ క్రీడ అనే సంప్రదాయం తరతరాుగా కొనసాగుతూ వస్తోంది. క్ష మంది భక్తు కర్రు, దివిటీు పట్టుకొని వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటారు.