కర్నూలు జిల్లాలో కార్ మంటల్లో కాలిపోయింది. కర్నూలు జిల్లాలో కార్ మంటల్లో కాలిపోయింది. ఈ సంఘటన బనగానల్లె కు సమీపంలో దద్దనాల ప్రాజెక్ట వద్ద జరిగింది. ప్యాపిలి నుండి నంద్యాలకు వస్తుండగా జరిగింది.మంటల్లో కారును నడుపుతున్న వ్యక్తి సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. సజీవ దహానమైన వ్యక్తి నంద్యాల టౌన్ కు చెందిన రాజేషని,అతను గార్లదిన్నె ఆంధ్ర ప్రగతి బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెపుతున్నారు.కారు ప్రమాదవశాత్తు కాలిపోయిందా.. లేకుంటే హత్య చేసి కారును దహానం