bullet rail

2022 నాటికీ బుల్లెట్ రైలు

3 years ago janammata 0
     2022 నాటికీ బుల్లెట్ రైలు 2022 నాటికీ దేశంలో బుల్లెట్ రైలు దూసుకుపోనుంది. లక్ష 10 వేల కోట్ల ఈ ప్రాజెక్ట్ కు అహ్మదాబాద్ లో జపాన్ ప్రధాని శింజె అభేతో కలసి ప్రధాని ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.భారత చిరకాల స్వప్నం పట్టాలెక్కేందుకు తొలి  అడుగు పడిందని ప్రధాని అన్నారు. ఈ ప్రాజెక్ట్ వేగాన్ని,ఉద్యోగాలను,పర్యావరణ పరిరక్షణను,జపాన్ స్నేహాన్ని తీసుకు వచ్చిందని అన్నారు. పూర్వం నదుల వద్ద నాగరికత ఉండేది,తర్వాత రోడ్లు వున్నచోట ప్రజలు నివసించారు,ఇపుడు