birth child in dust bin at kurnool

6 years ago janammata 0
  కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్లని పురిట్లోనే చెత్తకుప్పల్లోకి విసిరివేసారు. పందులకు కుక్కలకు ఆహారంగా వేశారు  సునీత విలియమ్స్..ఒక కల్పనా చావ్లా.. వీరు ఆడపిల్లలు కాదా.. ఆడపిల్లలే.. వీళ్ళను చూస్తే వీళ్ళు మా కడుపునా ఎందుకు పుట్టలేదు అనుకోని తల్లి తండ్రులు ఎవరైనా వుంటారా..వీరి ధైర్య సాహసాలు అలాంటివి.. మరి అదే ఆడపిల్ల మన కడుపునా పుడితే ఎందుకు ఇలా చెత్తకుప్పలు పాల్జేస్తున్నారు..పందులకు ఆహారంగా ఎందుకు వేస్తున్నారు..చెత్తకుప్పలు పాలైన ప్రతి ఆడపిల్ల మరో కల్పనా చావ్లా అవుతుందని