6 years ago
janammata
0
నందుల కోట పై కుర్చీ భూమా బ్రహ్మానంద రెడ్డి దే.. నంద్యాల లో టీడీపీ ఘన విజయం నందుల కోట నంద్యాల ఉప ఎన్నికలలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు.భారీ మెజారిటీ తో తన సమీప ప్రత్యర్థి శిల్ప మోహన్ రెడ్డి పై గెలుపొందారు.ప్రతి రౌండ్ లోనూ బ్రహ్మానంద రెడ్డి తన ఆధిక్యాన్ని కొనసాగించారు.నంద్యాల్ రూరల్ లోనూ,అర్బన్ లోనూ సైకిల్ హవానే కొనసాగింది.మొత్తం 19 రౌండ్లు గా విభజించి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. 16