5 years ago
janammata
0
పార్లమెంట్ లో వ్యవసాయ భీమా పథకం పై గళం విప్పిన MP బుట్టా రేణుక రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ భీమా పథకం అమలుకావడం లేదని పార్లమెంట్ లో కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక గళం విప్పారు.స్వాతంత్రము వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు వ్యవసాయ భీమా అమలు కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం (PMFBY ) కూడా సరిగా అమలు కావడం లేదని, దీనివల్ల దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. PMFBY ఈ