ఏపీకి 16, తెలంగాణకు 6టీఎంసీలు నీటి కేటాయింపు

6 years ago janammata 0
ఏపీకి 16, తెలంగాణకు 6టీఎంసీలు నీటి కేటాయింపు ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం నీటిమట్టం పెరుగుతోంది.రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులైతే ప్రస్తుతం జలాశయంలో 863 అడుగుల వరకు నీళ్లు చేరాయి.ప్రస్తుతం జూరాల నుండి 1,54,998 క్యూసెక్కుల నీళ్లు ఇన్ఫ్లో గా చేరుతోంది.శ్రీశైలం రిజర్వాయర్ 863 అడుగులకు నీళ్లు  కృష్ణా రివర్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది.కృష్ణ జలాల కేటాయింపులు ,నీటి విడుదల పై చర్చించింది. తాగునీటి అవసరాలకోసం ఏపీకి 16 టీఎంసీలు,తెలంగాణకు