6 years ago
janammata
0
ఆనందపరవశ్యం లో నాగ్ మరి కొద్దీ గంటల్లో నాగచైతన్య,సమంతల పెళ్లి జరగబోతోంది. పెళ్ళికి అతిముఖ్యమైన 100 మందికే ఆహ్వానాలు అందించారు.క్రిస్టియన్,హిందూ మాత ఆచారాల ప్రకారం పెళ్ళికి ఏర్పాట్లు చేశారు.మరికొన్ని గంటల్లో సమంత నా కోడలు కాబోతోందంటూ సంతోషం చేస్తూ..సమంతతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.