నంద్యాల లో దారుణ హత్య

6 years ago janammata 0
నంద్యాల లో దారుణ హత్య  కర్నూల్ జిల్లా నంద్యాల లో ఆదామ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.చాబోలు రోడ్ ఆర్కే నగర్ లో ఈ హత్య జరిగింది.ఆదాం ను కత్తితో పొడిచి చంపేశారు.ఈ సంఘటన జరన్లిస్ట్ కాలనీకి సమీపం లో జరిగింది సంఘటన స్థలం లో పిడిబాకు,మద్యం బాటిళ్లు పడివున్నాయి.సంఘటన స్థలం లో పడివున్న వస్తువులను బట్టి హత్యకు ముందస్తు ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.