6 years ago
janammata
0
నంద్యాల లో ఆత్మగౌరవ పోరాటాలను పట్టించుకోలేదు నంద్యాల ఉప ఎన్నికలో రెండు సంస్థలు ఆత్మగౌరవ పోరాటం పేరుతో బరిలోకి దిగాయి.ఒకటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అయితే,మరొకటి రాయలసీమ పరిరక్షణ సమితి.రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ రాష్ట్ర నినాదం,రాయలసీమ ప్రజల ఆత్మగౌరవం పేరుతో తన అభ్యర్థిని బరిలోకి దింపారు.ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుండి ఎన్నిక ముగిసేదాకా నంద్యాల లోనే వుండి రాయలసీమ ఆత్మగౌరవ పోరాటం చేసాడు.వూరు వూరు తిరిగాడు.ఓటు ద్వారా