Uncategorized

శ్రీశైలం ప్రసాదాల రేట్లు పెంపు

6 years ago janammata 0
శ్రీశైలం ప్రసాదాల రేట్లు పెంపు  శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ప్రసాదం రేట్లు పెంచారు. 100 గ్రాముల లడ్డు ధర 15 రూపాయలకు పెంచారు.250 గ్రాముల లడ్డు ధరను 75 రూపాయలకు పెంచారు. ఈ నెల 25 నుండి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.