Breaking News

నంద్యాల పోలింగ్ ప్రశాంతం- 80 శాతం ఓటింగ్

6 years ago janammata 0
                               నంద్యాల పోలింగ్ ప్రశాంతం- 80 శాతం ఓటింగ్  నంద్యాల  ఉప పోరు ప్రశాన్తంగా ముగిసింది.దాదాపు 80 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండే ఓటర్లు పోలింగ్ బూత్ లకు భారీఎత్తున తరలివచ్చారు.పోలింగ్ బూత్ ల దగ్గర భారి క్యూ లు కనిపించాయి.ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు.పోలింగ్ శాతం పెరగడం తో నాయకులూ ఎవరికి వారు