BCCI కి షాకిచ్చిన సుప్రీం

6 years ago janammata 0

 

బీసీసీఐ కి సుప్రీమ్ కోర్ట్ లో షాక్ తగిలింది.బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు క్ కన్నా,కార్యదర్శి అమితాబ్ చౌదరి,కోశాధికారి అనిరుద్ చౌదరికి సుప్రీమ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.జస్టిస్ లోధా కమిటి సంస్కరణలను ఎందుకు అమలు చేయడం లేదో వివరించాలని వారిని ఆదేశించింది..