4 years ago janammata 0
కర్నూు జిల్లాలో దసరా సమ్‌తింగ్ స్పెషల్
దేవ దేవునికి కర్ర నైవేద్యం
“““““““““““““““ ““““““““““““““
కర్నూు జిల్లా హోళగుంద మండం దేవరగట్టులో దసరా రోజు బన్నీ క్రీడ అనే సంప్రదాయం తరతరాుగా కొనసాగుతూ వస్తోంది. క్ష మంది భక్తు కర్రు, దివిటీు పట్టుకొని వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటారు. నిశిరాత్రిలో జరిగే ఈ క్రీడను చూడటానికి భయోత్పాతతంగా ఉన్నా…
అక్కడి ప్రజ ముఖంలో అపారమైన భక్తి కనబడుతుంది. తాను కర్ర పట్టుకొని, దివీటీ మెగులో చిందువేస్తే స్వామివారి సే వలో పాల్గొన్నాననే సంతృప్తి కనబడుతుంది. ఈ క్రీడ వంద సంవత్సరాుగా..తరతరా ుగా జరుగుతోంది. అయితే గత దశాబ్ద కాం నుంచి ఇదొక రాక్షసక్రీడ, అనాగరి కం అంటూ ప్రభుత్వం పోలీసు పహారాలో, తుపాకీ నీడలో జరుపుతోంది. తరతరాుగా వస్తున్న ఈ సంస్కృతి, సాంప్రదాయాన్ని ఆ యుధనీడలో జరుపుతోంది. ఈ క్రీడనే నిషే దిస్తోంది. అసు ఈ బన్ని ఉత్సవం అంటే ఏమిటి…! ఎందుకు ఇలా అర్థరాత్రిలో జరు పుకుంటారు. మార్పునకు అనుగుణంగా వీ రు మారవచ్చు కదా..!అనే ప్రశ్ను ఎవరికై నా రాకమానవు. అయితే ఈ ప్రశ్నకు స మాధానం కావాంటే ఆ ప్రాంత ప్రజ ఆ చారాన్ని, సంప్రదాయాన్ని కూడా తొసుకో వాలి. వారి నమ్మకాను, ఆచార వ్యవహారా ను తొసుకోవాలి…వారి మనోభావాను ఆర్థం చేసుకోవాలి.
పూర్వం మణి అసురుడు, మల్లాసురుడు అనే రాక్షసు అడవిలో రక్తపది దగ్గర ఉం టూ స్వామి వారిని దర్శించుకోవడానికి వ చ్చే వారిని పట్టుకొని తినేస్తూ అందరిని బా ధిస్తుంటారు. యజ్ఞయాగాదు జరగకుం డా చేస్తుంటారు. ఋషు సైతం ఈ రాక్ష సు ధాటికి తాళలేక మహేశ్వరున్ని ప్రార్థిం చి ఈ అసురు బారీనుంచి కాపాడాని కో రుతారు. అప్పుడు ముక్కంటి రాక్షసుతో ఎ మినిది రోజు యుద్ధం చేసి విజయదశమి రోజున రాక్షసుతో రాజీ కుదుర్చుకొని య జ్ఞాన్ని ముగిస్తాడు. ప్రతి విజయదశమి రో జున రెండు చుక్కు రక్తం ఇవ్వానే ఒప్పం దంతో పోరు ముగుస్తుంది. రాక్షసుపై సా ధించిన విజయంతో విజయదశమి రోజున బన్నీ చెట్టుకు పూజు చేసి, ఈ బన్నీ ఉత్స వాన్ని నిర్వహిస్తారు. స్వామి వారి కల్యాణో త్సవాన్ని నిర్వహించి, రాక్షసు ఒప్పందం మేరకు రక్తబండ దగ్గరకు వెళ్లి రెండు చుక్క రక్తం ఇచ్చి వస్తారు. పొద్దుపొడిచే లోపు ఈ తతంగం పూర్తవుతుంది. స్వామిని కొం డమీదకు చేర్చడంతో ఆ రోజు ఉత్సవం ము గుస్తుంది. ఈ ఉత్సవాన్ని ఈ ప్రాంత ప్రజ ు తరతరాుగా ఎంతో భక్తిశ్రద్ధతో జరు పుకుంటారు. పెద్దపెద్ద చదువు చదువుకు న్న వారు సైతం వచ్చి ఈ ఉత్సవంలో పా ల్గొంటారు. చేతిలో ఇనుపచువ్వు చుట్టిన కర్రు, దివిటీు పట్టుకొని డప్పు కొట్టు కుంటూ..వాటిని అనుగుణంగా చిందు వేస్తూ పండుగను జరుపుకుంటారు. ఇలా వందు..మే కాదు…క్ష మంది కర్రు పట్టుకొని బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు.అసు ఎందుకు కర్రు,దివిటీు పట్టుకొని వస్తారంటే..
ఆ కాంలో దేవరగట్టుకు చేరుకునేందుకు అష్టకష్టాు పడేవారు. దేవరగట్టును చేరుకో వడానికి దట్టమైన అడవిని దాటుకుంటూ చిమ్మచీకటిలో నడుచుకుంటూ వచ్చేవారు. దారిలో పురుగు,పుట్ర పక్కకు పోవడానికి గోపరాక్ డుర్ అంటూ పెద్దపెద్దగా అరిచేవారు.అడవి కాబట్టి చిమ్మచీకటి అందునా ఎుగుబంట్లు,పుుు దగ్గరకు రికుండా దివిటీు పట్టుకొని వచ్చేవారు.ఇలా శబ్దాు చేసుకుంటూ,దివిటీు పట్టుకుంటూ శివనామస్మరణతో గట్టుకు చేరుకునేవారు. అప్పటి నుంచి అలా అడవిని దాటడానికి కర్రు, దివిటీ ు పట్టుకొస్తూ దాన్నే ఆచారంగా కొనసాగి స్తున్నారు. ఇప్పుడు అడవిని దాటడానికి రోడ్డు వేశారు.విద్యుత్ దీపాు మెగుతు న్నాయి. కాబట్టి కర్రు, దివిటీు తీసుకురా వద్దని…మామూుగా వచ్చి ఉత్సవాన్ని జరుపుకోవాని పోలీసు చెపుతున్నారు. కర్రను స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ దేవరగట్టు బన్నీ ఉత్సవం అంటేనే కర్ర అని…కర్ర లేనిదే ఉత్సవం లేదని…ఇది మా ఆచారమని ఆ ప్రాంత ప్రజు ప్రభుత్వానికి చెపుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరి మాటను వినడం లేదు. వీరి ఆచారాన్ని అ ణిచివేయడానికి పెద్దఎత్తున సాయుధ పోలీ సును మోహరింపజేస్తోంది. తుపాకీ నీడలో ఉత్సవాన్ని జరుపుతోంది. ఆచారంపై ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. ఉత్సవం సమయంలో పోలీసు హడావుడి కనిపిస్తోంది. ప్రజను భయభ్రాంతుకు గురి చేస్తోంది. వే మంది పోలీసు వచ్చినా ఉత్సవాన్ని మాత్రం ఆ ప్రాంత ప్రజు వైభవోపేతంగా జరుపుకుంటారు. క్ష మంది కర్రు పట్టుకొని దేవుని ఊరేగింపులో పాల్గొంటున్న ప్పుడు వంద మందికి చిన్న గాయాు కా వడం సర్వసాధారణమని…అవి కూడా దేవు ని సంక్పమని వీరు భావిస్తారు. చిన్నచిన్న గాయాు మినహా ఎప్పుడూ గొడమ జరిగి మనుషు చనిపోయిన సందర్భాు లేవని అంటున్నారు. గాయాు తీవ్రంగా తగిలిన వారు ఒకరిద్దరు మినహా మరెవ్వరూ చనిపోలేదని అంటున్నారు. పుష్కరాలో తొ క్కిసలాట జరిగి పదు సంఖ్యలో మనుషు ు చనిపోతే…పుష్కరాను మళ్లీ ఎలా నిర్వ హిస్తారని ఈ ప్రాంత ప్రజు ప్రశ్నిస్తున్నా రు. తమ ఆచారాన్ని ఎందుకు మానవ హ క్కు ఉ్లంఘన కిందకు తెస్తున్నారని, మా ఆచారాన్ని కాదంటే కూడా మానవహక్కు ఉ్లంఘన కిందకే వస్తుందని అంటున్నారు. వంద సంవత్సరాుగా ప్రజు భక్తిశ్రద్ధ తో జరుపుకుంటున్న ఈ పండుగను, ఆచా రాన్ని ఎందుకు వద్దంటున్నారో స్పష్టంగా చ ెప్పాని కోరుతున్నారు. హిందూ సంప్రదా య, సనాతన ధర్మాన్ని, భక్తు మనోభావా ను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ప్రజు పండుగు, పబ్బాు జరుపుకోవద్దా… సం స్కృతి సంప్రదాయాను అనుసరించవ ద్దా…సనాతన ధర్మం…హిందూ ధర్మం అని చెపుతున్న భారతీయ సంస్కృతిలో ఈ పం డుగ భాగం కాదా…ఎందుకు ఆచారంపై ఆయుధాన్ని ఎక్కుపెడుతున్నారు…ప్రజను ఇబ్బందుకు ఎందుకు గురి చేస్తున్నారో పాకులే చెప్పాలి.
ReplyForward
|