6 years ago janammata 0

కర్నూల్ లో కంది రైతు కన్నెర్ర

కర్నూల్ లో కంది రైతు కన్నెర్ర చేసాడు. కందికి గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేసాడు. మార్కెఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేస్తామని చెప్పి ఎందుకు కొనుగోలు చేయడం లేదని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.