5 years ago janammata 0
డిప్యూటీ సీఎం చిన్న రాజప్పకు తప్పిన ప్రమాదం
డిప్యూటీ సీఎం చిన్న రాజప్పకు తప్పిన ప్రమాదం తప్పింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న సమయం లో కాన్వాయిలోని వెహికల్ షార్ట్ సర్క్యూట్ తో నిప్పు అంటుకుంది. వాహనం పూర్తిగా కాలిపోయింది. అయితే ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్పకు ఏమి కాలేదు. పోలీసులు మంటలను ఆర్పేశారు