6 years ago janammata 0

కర్నూల్ జిల్లాలో యువకుడు దారుణ హత్య 

కర్నూల్ జిల్లా బేతంచర్లలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.రైల్వే క్వార్ట్రర్స్ దగ్గర ఈ హత్య జరిగింది.హత్యకు గురైన వ్యక్తి మధు ఆంజనేయులు గా పోలీసులు గుర్తించారు.ఒక చిన్న తగాదా హత్యకు దారితీసినట్లు స్థానికులు చెపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.