3 years ago janammata 0

పోలీసుల పై జేసీ బూతుల పురాణం.

అనంతపురం నగరానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధికి  మడ్డిపల్లి శివ అనే వ్యక్తి మా ఎంపీ జేసీ గారినే విమర్శిస్థావా అంటూ

ఫోన్ చేసి అమ్మనా బూతులు తిట్టాడు.దీనితో ఆ ప్రజాప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనంతపురం పోలీసులు తాడిపత్రి కి చెందిన జేసీ అనుచరుడు శివా ను అరెస్ట్ చేశారు.ఇంకేముంది జేసీ ప్రభాకరుడు వందలాదిమంది అనుచరులతో తాడిపత్రి పోలీసు స్టేషన్ కు చేరుకొని హంగామా సృష్టించాడు.పోలీసు అధికారి CI ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.పోలీసుల పై జేసీ బూతుల పురాణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
ఏలా మాట్లాడుతున్నాడో
మీరు వినండి ఆయన పురాణం.