6 years ago janammata 0
కర్నూల్ జిల్లా ఆదోని లో దొంగలు హల్చల్
కర్నూల్ జిల్లా ఆదోని లో దొంగలు హల్చల్ చేసారు. రెండు షాపుల పై పడ్డారు.. ఆ షాపులు ఏవంటే బీరు షాపులు.. విచ్చలవిడిగా తాగారు..పగలగొట్టారు.. అందినకాడికి దోచుకెళ్లారు..