నిబంధనలు ఉల్లంఘిస్తున్న TTC కళాశాలపై చర్యలు తీసుకోవాలి -PDSU
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న డైట్(TTC)కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోలేని ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి ను సస్పెండ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) జిల్లా ఉపాధ్యక్షుడు రఫీ డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక CPI(ML)న్యూడెమెక్రసీ కార్యాలయం లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రైవేటు టి టి సి కళాశాలలు ఏమాత్రం ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా విద్యాసంస్థలు నడుపుతున్నారని అన్నారు.నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల నుండి అటెండెన్స్ కోసం ఒక్కో విద్యార్థి నుండి 15నుండి 20 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.అదేవిధంగా దుస్తులని, రికార్డ్స్ అని,ల్యాబని, టిచింగ్ ల పేరుతో వేలకు వేలు ఫీజుల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం శ్రీదేవి,నాగార్జున, రవితేజ, ప్రసన్న కుమార్ లు పాల్గొన్నారు.
గుర్మీత్ సింగ్ ను దోషి గ తేల్చిన కోర్ట్ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు,డేరా సంచా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను దోషిగా తేలుస్తూ పంచకుల సిబిఐ ప్రత్యేక కోర్ట్ తీర్పునిచ్చింది. 2002...
Read More
మూడు రోజుల్లో మూడు కీలక తీర్పులు భారత న్యాయ వ్యవస్థ గత వారం లో 3 రోజుల్లో 3 కీలక తీర్పులను వెల్లడించింది. ట్రిపుల్ తలాఖ్ తలాఖ్ తలాఖ్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది....
Read More
janammata
5 years ago
డిప్యూటీ సీఎం చిన్న రాజప్పకు తప్పిన ప్రమాదం డిప్యూటీ సీఎం చిన్న రాజప్పకు తప్పిన ప్రమాదం తప్పింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న సమయం లో కాన్వాయిలోని వెహికల్ షార్ట్ సర్క్యూట్ తో నిప్పు అంటుకుంది....
Read More