50 నోటు కూడా వచ్చేసింది

6 years ago janammata 0

  50 నోటు కూడా వచ్చేసింది

వినాయక చవితి నుండి కొత్త 200 రూపాయల నోటురబీ ను ఆర్బీఐ విడుదల చేసింది. అయితే ఎటువంటి ప్రకటన లేకుండానే 50 రూపాయల కొత్త సిరీస్ నోట్ ను ఆర్బీఐ విడుదల చేసింది. ఢిల్లీ లోని ఆర్బీ వద్ద కొత్త 200,50 రూపాయల నోట్ల కోసం ప్రజలు బారులు తీరారు. తొలి రోజు కావడం తో 200 నోట్లను 20 వేళా దాక,50 రూపాయల నోట్లను 5 వేల రూపాయల దాక ఆర్బీ ఇచ్చింది. ఈ నోట్ల వాళ్ళ చిల్లర సమస్య కొంత తగ్గుతుందని ఆర్బీ పేర్కొంది.