2040 కి చంద్రుని పై ఇండ్లు కడతారంట

6 years ago janammata 0

2040 కి చంద్రుని పై ఇండ్లు కడతారంట 

2040 నాటికీ మనం చంద్రునిపై ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటామంట.ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఒక వూరే ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నీళ్లకోసం అక్కడి మంచును కరిగిస్తూ,3డి ప్రింటింగ్ తో ఇల్లు నిర్మించుకొని,పండించిన పంటలను తింటూ సుమారు 100 మంది నివాసం ఉండనున్నారని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడిస్తోంది. 2030 కల్లా శాస్త్రవేత్తలు,టెక్నీషియన్లు,ఇంజినీర్లు నివాసముంటారని,రాబోయే దశాబ్దాల్లో చంద్రుడిపై పిల్లలు కూడా పుట్టే అవకాశాలు ఉన్నట్లు స్పేస్ ఏజన్సీ తెలిపింది.