2029 వరకు టీడీపీదే అధికారం–చంద్రబాబు

6 years ago janammata 0

2029 వరకు టీడీపీదే అధికారం–చంద్రబాబు 

2029 వరకు టీడీపీనే అధికారం లో ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆతర్వాత 2024,2029 ఎన్నికల్లోనూ టీడీపీ గెలవడం ఖాయమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని,మంచిపనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారని నంద్యాల,కాకినాడ ఎన్నికలు నిరూపించాయని అన్నారు.