1581 మంది ప్రజా ప్రతినిధుల పై క్రిమినల్ కేసులు

5 years ago janammata 0

1581 మంది ప్రజా ప్రతినిధుల పై క్రిమినల్ కేసులు

దేశంలోని ప్రజా ప్రతినిధుల్లో 1581 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయట.ఇందులో 51 మంది ప్రజా ప్రతినిధుల పై మహిళలపై దాడి చేసిన కేసులుండగా,వీరిలో బీజేపీకి చెందినవారు 14 మంది ఉన్నారట. ఇక నేరచరిత్ర వున్నా 334 మందికి రాజకీయ  టిక్కెట్లు ఇచ్చాయట. కాగా 776 మంది ఎంపీలలో 774 మంది,4120 మంది ఎమ్మెల్యేల్లో 4078 మంది ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమాక్రాటిక్ రిఫార్మ్స్ చేసిన సర్వే లో ఈ విషయం వెల్లడైంది.