హర్యానా సీఎం పై హైకోర్ట్ ఆగ్రహం

6 years ago janammata 0

హర్యానా సీఎం పై హైకోర్ట్ ఆగ్రహం 

హర్యానా సీఎం మనోహర్ లాల్  ఖట్టర్ పై చండీఘడ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం పంచకులకు వందల వాహనాలను ఎందుకు అనుమతించారు.పంచకుల తగలబడుతుంటే చూస్తూ వూరకవున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పట్టణాన్ని తగలబడనిస్తారా.. మీ ప్రభుత్వం రాజకీయంగా లొంగిపోయింది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు..వెంటనే నివేదిక ఇవ్వండి. అని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే హర్యానా లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యం లో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.