హర్యానా లో ఉద్రిక్తత – 30 మంది మృతి

6 years ago janammata 0

హర్యానా లో ఉద్రిక్తత – 30 మంది మృతి 

గుర్మీత్ రామ్ రహీమ్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు దోషి గా తేల్చడం తో హర్యానాలో జరిగిన హింస లో 30 మంది మరణించినట్లు సమాచారం . ఒక్కసారిగా రెచ్చిపోయిన బాబా అనుచరులు రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు,వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు పోలీస్ ల పైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రికతంగా మారింది. ఇక గుర్మీతు ను పోలీస్ లు రహస్య ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రజలు సంయమనం తో ఉండాలని గుజరాత్,హర్యానా సీఎం లు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.