హగరి (వేదవతి నది) ఫై హై లెవెల్ వంతెన నిర్మాణం విషయం ఫై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి వినతి పత్రం సమర్పిస్తున్న కర్నూలు M.P బుట్టా రేణుక

6 years ago janammata 0

హగరి (వేదవతి నది) ఫై హై లెవెల్ వంతెన నిర్మాణం విషయం ఫై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారికి వినతి పత్రం సమర్పిస్తున్న  కర్నూలు M.P  బుట్టా రేణుక

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామం మరియు కర్ణాటక సరిహద్దు గ్రామమైన బసరకోడు గ్రామానికి మద్య ఉన్న వేదవతి నది ఫై హై లెవెల్ వంతెన నిర్మాణ విషయమై కేంద్ర రోడ్ రవాణా మరియు నౌకాయాన మంత్రివర్యులు నితిన్ గడ్కారికి  వినతి పత్రంను కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక అందచేశారు. అక్కడ  వంతెన నిర్మాణ ఆవశ్యకతను వివరించారు.   సరిహద్దు గ్రామల ప్రజలకి జీవనోపాదితోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని  చెప్పారు. వంతెన నిర్మాణం చేపట్టాలని ఆమె కేంద్ర మంత్రిని కోరారు.