స్వైన్ ఫ్లూ తో ఎంతమంది చనిపోయారంటే..

6 years ago janammata 0

 

 

 

  దేశవ్యాప్తంగా ఈ ఏడాది స్వైన్ ఫ్లూ బారినపడి
1094 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఏడాది తో పోలిస్తే ఈ మరణాలు నాలుగు రేట్లు ఎక్కువని పేర్కొంది. అత్యధికంగా మహారాష్ట్ర లో స్వైన్ ఫ్లూ తో 437 మంది మృతి
చెందగా,ఆ తర్వాత గుజరాత్ 269,కేరళ 73,రాజస్థాన్ 69 ఉన్నాయని తెలిపింది. ఈ మహమ్మారి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.