శివప్రసాద్ ప్రత్యక్షం

6 years ago janammata 0

శివప్రసాద్ ప్రత్యక్షం

బాలసాయి బాబాను కోర్ట్ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శివప్రసాద్ కొద్దీ నెలల క్రితం కనపడకుండా పోయాడు.అతను ఏమైపోయాడో నని అందరు ఆందోళన చెందారు.అతని భార్య పిల్లలు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారు.శివప్రసాద్ ను చంపేసి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విదంగా శివప్రసాద్ కర్నూల్ లో ప్రత్యక్షమయ్యాడు.తనను ఎవరు ఎలా బెదిరించారో,ఎందుకు కనపడకుండా పోయానో మీడియా సమావేశం పెట్టి చెపుతానని శివప్రసాద్ జనం మాట కు చెప్పారు.ఢిల్లీ లో హోమ్ మంత్రిని కలిసినట్లు ఆయన చెప్పారు.