శిల్పచక్రపాణి రెడ్డి పై హత్యాయత్నం కేసు

6 years ago janammata 0

శిల్పచక్రపాణి రెడ్డి పై హత్యాయత్నం కేసు

నంద్యాల వైసీపీ  శిల్ప మోహన్ రెడ్డి సోదరుడు శిలా చక్రపాణి రెడ్డి సహా 8 మంది పై పోలీస్ లు హత్యాయత్నం కేసులు నమోదు చేసారు. ఉప ఎన్నిక ముందు తమపై గ్యాంగ్ స్టర్ అభిరుచి మధు వర్గీయులు దడి చేసారని శిల్ప వర్గం పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. అయితే మధు వర్గం కూడా శిల్ప వర్గం పై కేసు పెట్టింది.శిల్ప వర్గం మమ్మల్ని హత్య చేసేందుకు ప్రయత్నించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో విచారణ జరిపిన పోలీసులు శిల్ప చక్రపాణి రెడ్డి పై కేసు నమోదు చేసారు.