విజయోత్సాహంలో టీడీపీ..నంద్యాల,కాకినాడ విజయ స్ఫూర్తిని కొనసాగిస్తాం

5 years ago janammata 0

విజయోత్సాహంలో టీడీపీ..నంద్యాల,కాకినాడ విజయ స్ఫూర్తిని కొనసాగిస్తాం

నంద్యాల్ ఉపఎన్నిక,కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో టీడీపీ విజయానందాన్ని పొందుతోంది.రెండుచోట్ల గెలుపుతో ఆ పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపింది.అందుకే ముఖ్యమంత్రి  నాయుడు ఇదే స్పూర్తితో ముందుకు వెళతామని అంటున్నారు. 30 ఏళ్ళ తర్వాత కాకినాడ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం పై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి అభినందనలు చెప్పారు.ప్రజలు అందించిన ఈ విజయాల స్ఫూర్తి తో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేద్దామని పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు.