విజయనగరం జిల్లాలో దారుణం
6 years ago janammata 0
విజయనగరం జిల్లాలో దారుణం
విజయనగరం జిల్లాలో దారుణ జరిగింది. సీతానగరం మండలం గదిలవలసలో ఈ దారుణం జరిగింది.ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను హత్య చేసి బావిలో పడేసి పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.