వచ్చే విద్యాసంవత్సరం నుండి 800 ఇంజనీరింగ్ కాలేజెస్ మూసివేత

6 years ago janammata 0

వచ్చే విద్యాసంవత్సరం నుండి 800 ఇంజనీరింగ్ కాలేజెస్ మూసివేత

వచ్చే విద్యాసంవత్సరం నుండి దేశవ్యాప్తంగా 800 ఇంజనీరింగ్ కాలేజెస్ ను మూసివేస్తున్నట్లు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తెలిపింది. అడ్మిషన్లు తగ్గిపోవడం,మౌలిక వసతుల కల్పనలో విఫలమవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే మూసివేస్తున్న కాలేజీ వివరాలను అధికారిక వెబ్సైట్ AICTE లో ఉంచినట్లు చైర్మన్  దత్తాత్రేయ తెలిపారు.