ర్యాగ్గింగ్ ను సహించేది లేదు-మంత్రి ఘంటా

6 years ago janammata 0

ర్యాగ్గింగ్ ను సహించేది లేదు-మంత్రి ఘంటా

కృష్ణ జిల్లా నూజివీడు ఐఐఐటీ లో జూనియర్స్ ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఈ సంఘటన పై మంత్రి సీరియస్ గా స్పందించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డవారి పై ఖటిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ర్యాగింగ్ ను ఎంతమాత్రం సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.