రేప్ అంటే పితాజి మాఫీ అంట..ఏది గుర్మీత్ సింగ్ పెట్టిన పేరు

5 years ago janammata 0

రేప్ అంటే పితాజి మాఫీ అంట..ఏది గుర్మీత్ సింగ్ పెట్టిన పేరు 

రేప్ కు వివాదాస్పద స్వామి  గుర్మీత్ సింగ్ పెట్టిన పేరు పితాజి మాఫీ..ఈ కోడ్ ను బాబా చేతిలో అత్యాచారిణికి గురైన మహిళలే చెప్పారు. వారు కోర్ట్ లో బాబా ఆగడాలను కళ్ళకు కట్టినట్లు చెప్పారు.ఆశ్రమం లో మహిళలే గార్డులు గా ఉండే తన ప్రత్యేక మందిరం లో నచ్చిన మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వెల్లడించారు.రేప్ కు అక్కడ సీక్రెట్ పేరు ఉందని,అది మాకు తెలియదని,తమ పై అత్యాచారానికి ముందు అక్కడి మహిళలు పితాజి మాఫీ అయ్యిందా అని అడిగేవారని..మాకు అర్థం అయ్యేది కాదని.. తర్వాత తెలిసిందని చెప్పారు.