రాయలసీమ రైతన్నకు కాస్త ఊరట కలిగించే వార్త.
6 years ago janammata 0
రాయలసీమ రైతన్నకు కాస్త ఊరట కలిగించే వార్త.
కరువుతో అల్లాడే రాయలసీమ రైతన్నకు ఈ వార్త కాస్త ఊరట కలిగిస్తుంది. ఎలాగంటే కరువు నివారణ పథకానికి సంబంధించి ఢీల్లీలో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.రాయలసీమ జిల్లాల తో పాటు ప్రకాశం జిల్లాను కలుపుకొని మొత్తం 110 మండలాల్లో ఈ కరువు నివారణ పథకాన్ని చేపట్టనున్నారు. ఈ పథకం కింద రైతులకు పంటల సాగు,పశు సంపద,మేకలు,గొర్రెలు,కోళ్లు ఇతర జీవనోపాదులు కల్పించి రైతులు,వ్యవసాయ కూలీలా ఆదాయాన్ని పెంచేలా చేస్తుంది. దీనిద్వారా లక్ష 65 వేల మంది లబ్దిపొందనున్నారు.