రాజకీయాల్లోకి వస్తానంటున్న వాణి విశ్వనాథ్.. రోజా పై పోటీచేస్తానంటున్న వాణి..

6 years ago janammata 0

రాజకీయాల్లోకి వస్తానంటున్న వాణి విశ్వనాథ్..
రోజా పై పోటీచేస్తానంటున్న వాణి..

ప్రముఖ నటి వాణి విశ్వనాథ్ రాజకీయాల్లోకి వస్తానంటున్నారు.సీఎం చంద్రబాబు అంటే తనకు ఎంతో ఇష్టమని,ఆయన రాజకీయాల్లో ఓ రోల్ మాడల్ అని అంటోంది.తెలుగు సినీ ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని, రాజకీయాలలోకి వచ్చి వారికీ సేవ చేసి ఋణం తీర్చుకుంటానని అంది.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇస్తే నగరిలో వైసీపీ ఎంఎల్ఏ రోజా పై పోటీ చేస్తానని స్పష్టం చేసింది.