మూడు రోజుల్లో మూడు కీలక తీర్పులు
5 years ago janammata 0
మూడు రోజుల్లో మూడు కీలక తీర్పులు
భారత న్యాయ వ్యవస్థ గత వారం లో 3 రోజుల్లో 3 కీలక తీర్పులను వెల్లడించింది. ట్రిపుల్ తలాఖ్ తలాఖ్ తలాఖ్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమిక హక్కని రెండవ తీర్పు,గురుమీత్ రామ్ రహీమ్ ను దోషిగా తెలుస్తూ సిబిఐ కోర్ట్ తీర్పు ఇచ్చింది.ఈ వరం లో మూడు కీలక తీర్పులు వెలువడ్డాయి.