మరో జర్నలిస్ట్ పై కాల్పులు

6 years ago janammata 0

 

 

మరో జర్నలిస్ట్ పై కాల్పులు

జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను తుపాకీతో చంపి 48 ఘంటలైనా కాకా ముందే మరో జర్నలిస్ట్ పై కాల్పులకు తెగబడ్డారు. బీహార్ లోని ఆర్వాల్ జిల్లాలో రాష్ట్రీయ సహారా పత్రికలో జర్నలిస్ట్ గ పనిచేస్తున్న పంకజ్ మిశ్రా పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. స్థానికులు మిశ్రాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.కాల్పులు జరిపిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసారు.