మరో ఏడాదిలో ఎన్నికలొస్తాయి – జగన్

6 years ago janammata 0

మరో ఏడాదిలో ఎన్నికలొస్తాయి – జగన్

మరో ఏడాదిలోనే ఎన్నికలు వస్తాయని వైసీపీ అధినేత వైస్ జగన్ అన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఆయన మరో ఏడాది లో వైసిపి అధికారం లోకి వస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మైకు పట్టుకుంటే చెప్పేవన్నీ అబద్దాలేనని.. మూడున్నర ఏళ్లలో చేసింది ఏమి లేదని అన్నారు.