మనోహర్ పారికర్,విశ్వజిత్ రాణే లకు అభినందనలు చెప్పిన పిఎం
6 years ago janammata 0
మనోహర్ పారికర్,విశ్వజిత్ రాణే లకు అభినందనలు చెప్పిన పిఎం
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్,ఆయన కేబినెట్ మంత్రి విశ్వజిత్ రాణేలు ఉప ఎన్నికలలో ఘానా విజయం సాధించారు.మనోహర్ పారికర్ పనాజీ నుండి పోటీ చేశారు,ఆరోగ్య శాఖా మంత్రి విశ్వజిత్ రాణే వాల్పాయ్ నుండి పోటీచేశారు.ఇద్దరు ఉప ఎన్నికలో గెలుపొందారు.వీరిద్దరికి అభినందనలను తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.