భుట్టో హత్య కేసులో దోషిగా ముషర్రాఫ్

6 years ago janammata 0

భుట్టో హత్య కేసులో దోషిగా ముషర్రాఫ్

2007 డిసెంబర్ 27 న ఎన్నికల ప్రచారానికి రావల్పిండి వచ్చిన పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పై తుపాకు లతో కాల్పులు,బాంబులు వేసి ఆమెని హతమార్చారు. ఈ కేసులో ముషర్రాఫ్,సీనియర్ పోలీస్ అధికారిని నిందితులుగా చేర్చారు. 10 ఏళ్ళ సుదీర్ఘ విచారణ అనంతరం ముషర్రాఫ్ ను పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేఖ కోర్ట్ దోషిగా తేల్చింది.ఈ మాజీ సైనిక పాలకుడు పరారీలో వున్నదని పేర్కొంది. సీనియర్ పోలీస్ అధికారికి 17 ఏళ్ళ జైలు శిక్ష పడింది.